కండోమ్ కొంటే కారు ఫ్రీ..

by  |
Durex condom
X

దిశ, డైనమిక్ బ్యూరో : గతంలో కండోమ్‌ల వినియోగంపై అవగాహన లేకపోవడం, అందుబాటులో దొరక్కపోవడంతో చాలా మంది ఎయిడ్స్ బారిన పడేవారు. అంతేకాకుండా విపరీతంగా పిల్లల్ని కనేవారు. ఈక్రమంలో ఎయిడ్స్ నిర్మూలనతో పాటు కుటుంబ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం కండోమ్స్‌ను (నిరోదు) అందుబాటులోకి తీసుకొచ్చింది. అలా మొదలైన వీటి వినియోగం.. పదుల సంఖ్యలో బ్రాండ్లపేరుతో పుట్టుకొచ్చాయి. ఇందులో ఇంకా ఫ్లేవర్లు అంటూ ప్రజలకు అమ్ముతున్నారు. దీంతో కండోమ్స్ బిజినెస్ ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా విరాజిల్లుతోంది.

అయితే, డ్యూరెక్స్ కంపెనీ కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ కంపెనీ కండోమ్ కొనేవారికి ప్యాక్‌తో పాటు బొమ్మ కారును గిఫ్ట్ ఇస్తోంది. అయితే, దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఒక వేళ కండోమ్ చిరిగిపోతే.. పుట్టే పిల్లలు ఆ కారుతో ఆడుకుంటారంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వేస్తున్నారు. ఇక మీకు కూడా కారు కావాలంటే డ్యూరెక్స్ కండోమ్‌ను కొనేసేయండి.

అక్కడ సబ్జెక్ట్‌గా శృంగారం.. విద్యార్థులకు సెక్స్‌పై ప్రాక్టికల్స్‌!

Next Story

Most Viewed