- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
దిశ, తెలంగాణ బ్యూరో : ఈ నెల 16న క్యాబినెట్ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ నెల 22 నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో చర్చించే అంశాలతోపాటు ప్రతిపక్షాలు వేసే పలు ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై, మరో నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో పథకానికి అర్హులను ఎంపిక, లబ్ధిదారులు ఏర్పాటు చేయదలచుకున్న యూనిట్లపై అవగాహన, అధికారులకు మార్గదర్శకాలు తదితర అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.