హైద్రాబాద్ , ఢిల్లీలో నేటి బంగారం ధరలు ఇలా..

by Disha Web |
హైద్రాబాద్ , ఢిల్లీలో నేటి బంగారం ధరలు ఇలా..
X

దిశ, వెబ్ డెస్క్ : రోజు రోజుకు బంగారం ధరలు కొండెక్కి రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్కో రోజు తగ్గినా.. తరువాతి రోజు అమాంతం ధరలు పెరిగిపోతున్నాయి. ఇక సోమవారం బంగారం ధరలు చూసుకుంటే స్థిరంగానే ఉన్నాయి. హైద్రాబాద్లో నేటి బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,160 గా ఉంది. హైద్రాబాద్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.52,550 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,310 గా ఉంది. వెండి ధర రూ.71,200 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 52,400

24 క్యారెట్ల బంగారం ధర - రూ 57,160

1 కేజీ వెండి ధర - 74,200

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 52,400

24 క్యారెట్ల బంగారం ధర – రూ 57,160

1 కేజీ వెండి ధర - 74,200Next Story