రూ. 47 వేల స్మార్ట్ టీవీని కేవలం రూ. 15 వేలకే సొంతం చేసుకునే ఛాన్స్

by Disha Web Desk 17 |
రూ. 47 వేల స్మార్ట్ టీవీని కేవలం రూ. 15 వేలకే సొంతం చేసుకునే ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసిన మార్కెట్లోకి కొత్త మోడల్ స్మార్ట్ టీవీలు లాంచ్ అవుతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో తక్కువ ధరలో వినియోగదారులకు అనుగుణంగా వివిధ కంపెనీలు అధునాతన స్మార్ట్ టీవీలను విడుదల చేస్తున్నాయి. ఇటీవల Thomson కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ టీవీ విడుదల అయింది. ఈ మోడల్ 50 inch ల పరిధిలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.


దీని పేరు ‘Thomson OATHPRO Max 126 cm (50 inch). ఇది Ultra HD (4K) LED Smart Android లలో లభిస్తుంది. దీని అసలు ధర రూ. 46,999 కానీ ఆఫర్‌‌లో భాగంగా 42 శాతం తగ్గింపుతో రూ. 26,999 కే అందుబాటులో ఉంది. అంతే కాకుండా కొనుగోలు సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం తగ్గింపు అంటే రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే, రూ. 11,000 ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అన్ని ఆఫర్లను కలుపుకుని టీవీని రూ. 14,999 కే సొంతం చేసుకోవచ్చు.


Thomson OATHPRO Max (50 inch) స్మార్ట్ టీవీ ఫీచర్స్

* అల్ట్రా HD (4K) 3840 x 2160 పిక్సెల్‌ రిజల్యూషన్.

* Android 10 (Google అసిస్టెంట్ & Chromecast అంతర్నిర్మిత)

* డాల్బీ MS 12, DTS ట్రూ సరౌండ్.. 40 W సౌండ్ అవుట్‌పుట్

* Netflix/ప్రైమ్ వీడియో/Disney+Hotstar/Youtube సపోర్ట్

* 2GB RAM 8GB స్టోరేజ్ మెమరీ.Read Disha E-paper

Next Story

Most Viewed