ఏడు సంస్థల్లో విలీనం కానున్న టాటా స్టీల్..

by Dishafeatures2 |
ఏడు సంస్థల్లో విలీనం కానున్న టాటా స్టీల్..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి చేసే సంస్థ టాటా స్టీల్ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన వ్యాపారాన్ని ఏకం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా స్టీల్ శుక్రవారం ప్రకటించింది. తన గ్రూప్‌లో ఉన్న ఏడు సంస్థలతో ఒకే సంస్థగా విలీనం కానున్నామని, తద్వారా వ్యాపారాన్ని ఏకం చేయడం సాధ్యమవుతోందని భావిస్తున్నట్లు టాటా స్టీల్ తెలిపింది.

ఈ సమ్మెళనంలో టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్, ది టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టాటా మెటాలిక్స్, టీఆర్ఎఫ్ లిమిటెడ్, ది ఇండియన్ స్టైల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్ మైనింగ్, ఎస్ అండ్ టీ మైనింగ్ కంపెనీ సంస్థలన్నీ టాటా స్టీల్ కంపెనీతో విలీనం కానున్నాయి. ఈ పథకంలో అన్ని సంస్థల్లో అత్యధిక షేర్లు ఉన్న వారి ఆమోదానికి, మార్కెట్ రెగ్యులేటర్ సెబి, స్టాక్ ఎక్సేంజ్‌లతో పాటు సంబంధిత అధికారులు వర్తిస్తారని పేర్కొంది.

ఈ స్కీంలో సందేహాస్పద సంస్థల షేర్ నిష్ఫత్తి ఇలా ఉంది..



Next Story