నేడు స్థిరంగా బంగారం ధరలు

by Dishanational2 |
నేడు స్థిరంగా బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. ప్రతి ఒక్కరూ బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక గత రెండుమూడు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తుండగా, నేడు స్థిరంగా ఉన్నాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300గా ఉండగా, అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,320గా ఉంది.


Next Story

Most Viewed