September 26: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు

by Prasanna |
September 26: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పై వాహదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.98.31

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48

లీటర్ డీజిల్ ధర రూ. 98

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76

లీటర్ డీజిల్ ధర రూ. 99



Next Story

Most Viewed