- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
Nissan నుంచి కొత్త మోడల్ కారు విడుదల.. ధర ఎంతంటే..
by Disha Web Desk 17 |

X
దిశ, వెబ్‌డెస్క్: నిస్సాన్ కంపెనీ భారత్‌లో కొత్తగా మరో కారును విడుదల చేసింది. ఈ మోడల్ పేరు ‘మాగ్నైట్ GEZA ఎడిషన్’. ఇది పరిమిత ఎడిషన్ SUV కారు. దీని ధర రూ. 7.39 లక్షల (ఎక్స్-షోరూమ్). ఇది 1.0-లీటర్ మూడు-సిలిండర్ నాన్-టర్బో మాన్యువల్ ఇంజన్‌ను కలిగి ఉన్న ఒకే వేరియంట్‌ను కలిగి ఉంది. ఇది 71bhp పవర్‌తో పాటు 96Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. దీనిలో 9.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, JBL స్పీకర్‌లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్, వెనుక కెమెరా, యాంబియంట్ లైటింగ్ మొదలగు ఫీచర్స్‌ను అందించారు.
Next Story