మే - 24 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ ధరలు

by Prasanna |
మే - 24 :  పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ ధరలు
X

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.900 కు తగ్గి రూ.66,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.980 కు తగ్గి రూ.72,440 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 92,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.66,400

24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,440

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.66,400

24 క్యారెట్ల బంగారం ధర – రూ.72,440



Next Story

Most Viewed