మే-2: నేడు గృహ వినియోగ గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Hamsa |
మే-2: నేడు గృహ వినియోగ గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ ధరలు ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఇవి ప్రతి నెల 1న ధరలను సవరిస్తుంటారు. ఆర్థిక సంవత్సరం మొదలైందంటే సామాన్య ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తుంటారు. అయితే నిన్న మేడే కావడంతో దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 171.50 తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 1856.50కి దిగి వచ్చింది. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. ఈ రోజు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,117

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

Next Story

Most Viewed