ఒకే ఒక్క ఎస్ఎంఎస్ తో ఆధార్-పాన్ ను లింక్ చేసుకోండిలా..!

by Disha Web Desk 1 |
ఒకే ఒక్క ఎస్ఎంఎస్ తో ఆధార్-పాన్ ను లింక్ చేసుకోండిలా..!
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేసేందుకు గాను మరో వారంరోజులే గడువు మిగిలింది. నెలాఖరులోగా ఈ రెండు డాక్యుమెంట్ కార్డులను అనుసంధానం చేయకపోతే కేంద్రం అనుసంధానం కాని పాన్ కార్డులను నిరుపయోగంగా మార్చే ప్రమాదం ఉంది. మీరు ఇప్పటికీ ఆధార్ - పాన్ కార్డులను లింక్ చేసుకోకపోతే వెంటనే లింక్ చేసుకోండి. ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఆధార్ తో పాన్ కార్డును లింక్ చేసుకోవచ్చు. మీ రిజస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 56161 లేదా 567678 నెంబర్‌కు ''UIDPAN<12 అంకెల ఆధార్ నెంబర్><పది అంకెల పాన్ నెంబర్>’’ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపినట్లయితే మీ ఆధార్ పాన్ కార్డుకు లింక్ అవుతుంది.

Read more:

ఆధార్‌తో తప్పుడు పాన్ లింక్ అయిందా..? అయితే ఈ విధంగా సరిదిద్దుకోండి!

NRSC హైదరాబాద్‌లో 34 ప్రాజెక్ట్ పోస్టులు



Next Story

Most Viewed