మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర

by Disha Web Desk 7 |
మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు తీపి కబురు. నేడు బంగారం ధర భారీగా తగ్గింది.హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.160 తగ్గడంతో గోల్డ్ ధర రూ.46,850గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధరపై రూ.180 తగ్గడంతో గోల్డ్ ధర రూ. 51,110గా ఉంది. ఇక నేడు వెండి ధర కాస్త పెరిగింది. కేజీ వెండి ధర రూ.300 పెరిగి, రూ.63,500గా నమోదైంది.



Next Story

Most Viewed