మగువలకు బిగ్ షాక్ మరోసారి పెరిగిన బంగారం ధర

by Dishanational2 |
మగువలకు బిగ్ షాక్ మరోసారి పెరిగిన బంగారం ధర
X

దిశ, వెబ్‌డెస్క్ : `ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి ఉండదు అందుకే చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపుతుంటారు. ఇక ఇప్పుడు పెళ్లీల సీజన్ కావడం వలన చాలా మంది మహిళలు బంగారం కొనుగోలు చేద్దాం అనుకుంటారు. కానీ వారికి నేడు బిగ్ షాక్ తగలనుంది. ఎందుకంటే నేడు బంగారం ధర మరోసారి పెరిగింది.

కాగా, ఈ రోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి,గోల్డ్ ధర రూ. 61, 040గా నమోదైంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి, గోల్డ్ ధర రూ. 55, 950గా ఉంది.


Next Story