- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
భారత్‌లో ఉద్యోగుల సంఖ్య రెట్టింపు చేయనున్న ఫాక్స్‌కాన్
by Disha Web Desk 17 |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దిగ్గజ సెమీకండక్టర్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్, యాపిల్ కంపెనీకి చిప్‌లను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫాక్స్‌కాన్ భారతలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. ఇప్పటికే దక్షిణాదిలో హైదరాబాద్‌లో కొత్తగా చిప్‌ల తయారీ ప్లాంటును ప్రారంభించగా, కొత్తగా మరిన్ని పెట్టుబడులు పెట్టి రానున్న 12 నెలల్లో భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఫాక్స్‌కాన్ ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో ఐఫోన్ ఫ్యాక్టరీని కలిగి ఉంది, ఇందులో 40,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, కంపెనీ చైనా నుండి వైదొలగి భారత్‌లో పెట్టుబడులు పెడుతూ క్రమంగా తన ఉనికిని వేగంగా విస్తరిస్తుంది.
Next Story