December 07 : Today's gold prices

by Disha Web Desk 10 |
December 07 : Todays gold prices
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలోని మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే మహిళలు ఏ చిన్న ఫంక్షన్ జరిగిన బంగారాన్ని పెట్టుకుంటారు. అలాగే ఆర్ధిక సమస్యలు వచ్చినప్పుడు బంగారం బ్యాంక్‌లో పెట్టి అవసరాలను తీర్చుకుంటారు. కాకపోతే బంగారం ధరలు స్థిరంగా ఉండవు.. రోజు రోజుకు మారుతుంటాయి. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడలో ఈ క్రింద విధంగా ఉన్నాయి. నిన్నటి మీద ధరను పోల్చి చూస్తే.. బంగారం ధర మాత్రం రూ.300 పెరిగింది.

నేటి బంగారం ధర హైదరాబాద్ లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 49,300

24 క్యారెట్ల బంగారం ధర - రూ 53,780

1 కేజీ వెండి ధర - 70,800

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 49,300

24 క్యారెట్ల బంగారం ధర – రూ 53,780

1 కేజీ వెండి ధర - 70,800


Next Story

Most Viewed