మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

by Hamsa |
మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
X

దిశ, ఫీచర్స్: మహిళలకు బంగారం అంటే ఫుల్ ఇష్టం ఉంటుంది. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి. గత కొద్ది రోజులుగా బంగారం రేట్లు అమాంతం పెరుగుతూ పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి.

తాజాగా, నేడు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. నిన్నటి రేట్లతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 500 పెరగ్గా.. రూ. 68, 900కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 540 పెరగ్గా.. రూ. 75, 160గా ఉంది. ఇక కిలో వెండిపై రూ. 4500 పెరగ్గా.. రూ. 1,01,000కి విక్రయిస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 68, 900

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 75, 160

విజయవాడలో బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 68, 900

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 75, 160

Next Story