ఆగస్టు-23: పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Disha Web Desk 6 |
ఆగస్టు-23: పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: వాహనదారులు ఎక్కువగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయిల్ కంపెనీలు ప్రతి నెల 1 తేదీన సవరిస్తుంటారు. కానీ, కొన్ని నెలల నుంచే ఈ ధరల్లో ఎలాంటి మార్పులు జరగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు వీటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్:

లీటర్ పెట్రోల్ ధరలు: రూ. 109.66

లీటర్ డీజిల్ ధరలు: రూ. 98.31

విశాఖపట్న:

లీటర్ పెట్రోల్ రేట్లు: రూ. 110.48

లీటర్ డీజిల్ ధరలు: రూ. 98

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధరలు: రూ. 111.76

లీటర్ డీజిల్ ధరలు: రూ.99

Next Story

Most Viewed