ఏప్రిల్-30: నేడు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Hamsa |
ఏప్రిల్-30: నేడు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం మొదలైందంటే సామాన్య ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తుంటారు. అయితే ఈ సారి కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి కాస్త ఊరనిచ్చిన విషయం తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. దీంతో గత కొద్దిరోజుల నుంచి గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ.1,117

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

Next Story

Most Viewed