- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
పసిడి ప్రియులకు అలర్ట్.. తులం బంగారం ధర ఎంత ఉందంటే?
by Hamsa |
![పసిడి ప్రియులకు అలర్ట్.. తులం బంగారం ధర ఎంత ఉందంటే? పసిడి ప్రియులకు అలర్ట్.. తులం బంగారం ధర ఎంత ఉందంటే?](https://www.dishadaily.com/h-upload/2024/04/06/324366-gold.webp)
X
దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతూ కొనుగోలు దారులను టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా నేడు పసిడి ధరలు స్థిరంగా ఉండి కొనుగోలు దారులకు కాస్త ఊరటనిచ్చాయి.
నిన్నటి రేట్లతోనే కొనసాగుతుండటంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కిలో వెండి ధర విషయానికొస్తే.. రూ. 96,000గా ఉంది. అయితే ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్లో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 400
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,440
విజయవాడలో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66, 400
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,440
Next Story