- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
25 జనవరి : మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలోని మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బుధవారం బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైద్రాబాద్లో నేటి బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.52,700 గా ఉంది. 24 క్యారెట్ల ధర రూ.57,490 గా ఉంది. హైద్రాబాద్లో 10 గ్రాముల బంగారం ధర నిన్నటి మీద పోలిస్తే రూ.350 కు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.52,850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,650 గా ఉంది. వెండి ధర రూ.72,500 గా ఉంది. ఢిల్లీలో బంగారం ధర నిన్నటి మీద పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ. 350 కు పెరిగింది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 52,700
24 క్యారెట్ల బంగారం ధర - రూ 57,490
1 కేజీ వెండి ధర - 74,000
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 52,700
24 క్యారెట్ల బంగారం ధర – రూ 57,490
1 కేజీ వెండి ధర - 74,000