- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
కేవలం రూ. 10తో బంగారం పై పెట్టుబడి.. ఎలాగో చూసేద్దామా..
దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్యకాలంలో రోజురోజుకూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతూనే ఉన్నాయి. అందుకే చాలా మంది ముందుచూపుతో బంగారం పై పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. కొంతమంది మాత్రం బడ్జెట్ ప్రాబ్లంతో పెట్టుబడులు పెట్టేకపోతుంటారు. అలాంటి వారి కోసమే ఈ శుభవార్త. ఇంతకీ అది ఏంటి అనుకుంటున్నారా. అయితే చూసేద్దాం పదండి.
ఇప్పుడు PhonePe Micro Savings Platform Jar సహకారంతో ప్రతిరోజు పొదుపు చేసుకునే సరికొత్త అవకాశం వచ్చేసింది. ఈ ప్లాన్ ద్వారా చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టి ప్రతి రోజు 24 క్యారెట్ల డిజిటల్ బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. దీనికోసం వినియోగదారులు కనిష్టంగా రూ. 10, గరిష్టంగా రూ. 5,000లను పెట్టుబడి పెట్టవచ్చు.
పొదుపు చేసుకునే మార్గం..
Phone Pay in - app Category Head నిహారిక సైగల్ మాట్లాడుతూ ఈ ప్లాట్ ఫారమ్ ద్వారా ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు గణనీయంగా డిమాండ్ పెరిగిందన్నారు. ఈ మేరకు "డైలీ సేవింగ్స్" అనే కొత్త పథకాన్ని PhonePe ప్రారంభించిందన్నారు. దీని ద్వారా చిన్నమొత్తంలో కూడా వినియోగదారులు బంగారం పై పెట్టుబడి పెట్టవచ్చని తెలిపారు.