డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు ఎదురుగాలి

by  |
డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు ఎదురుగాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిప్యూటీ స్పీకర్ పద్మారావు తన నియోజకవర్గంలోని డివిజన్లలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని సీతాఫల్‌మండి, బౌద్ధనగర్, తార్నాక డివిజన్లలో బీజేపీ గాలి వీస్తోంది. పద్మారావుపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. పద్మారావు గతంలో మంత్రిగా పనిచేశారు.

Next Story

Most Viewed