మధ్యలోనే బిగ్ బాస్ హౌజ్‌కు గుడ్ బై చెప్పిన పల్లవి ప్రశాంత్.. కారణం అదే!

by Nagaya |
మధ్యలోనే బిగ్ బాస్ హౌజ్‌కు గుడ్ బై చెప్పిన పల్లవి ప్రశాంత్.. కారణం అదే!
X

దిశ, సినిమా: తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ 7 సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం నాలుగో వారం ప్రసారం అవుతుండగా.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ హౌజ్‌లో తనదైన స్టైల్‌లో ఆటను కొనసాగిస్తున్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా జనాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్.. నాలుగో వారం మధ్యలో ఇంటి నుంచి బయటకు వచ్చాడని తెలుస్తుంది. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ప్రశాంత్ తలకు బలమైన గాయం కావడంతో.. తనను ఇంటి నుంచి బయటకు పంపించారని సమాచారం. అయితే ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.Next Story

Most Viewed