వీసాల పేరుతో ఘరానా మోసాలు

by  |
వీసాల పేరుతో ఘరానా మోసాలు
X

దిశ, వెబ్‌డెస్క్: వీసాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డ వ్యక్తులపై సీఐడీ కేసు నమోదైంది. యూఎస్‌లో హెచ్-1బీ వీసాలు ఇప్పిస్తామని విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారు. బాధితులు మెయిల్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు సునీల్, ప్రణీతతో పాటు మరో ముగ్గురిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. నిందితుల కుటుంబసభ్యులకు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ అధికారులు పలువురిని విచారించారు.

Next Story

Most Viewed