ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

by  |
ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
X

దిశ నల్లగొండ
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బీబీనగర్ మండలంలోని జంపల్లి, పెద్దపలుగు తండా గ్రామాల్లో గురువారం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొలను లావణ్య దేవేందర్ రెడ్డి,ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు.

Tags: Nalgonda,Bhuvanagiri mla,start IKP centre



Next Story

Most Viewed