నిరాడంబరంగా బక్రీద్ పండుగ

by  |
నిరాడంబరంగా బక్రీద్ పండుగ
X

దిశ, చెన్నూరు: స్థానిక పట్టణంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రార్థనలకు రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలను జారీ చేసింది. 50 మందికి మాత్రమే ఈద్ నమాజ్ చేయడానికి అనుమతి ఇచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు ముఖ్యమైన సభ్యులతో నమాజ్ చేసుకుని బక్రీద్ పండుగను జరుపుకున్నారు.


Next Story

Most Viewed