వలంటీర్లకు గుడ్ న్యూస్..నిధులు విడుదల

176
good news to ap volunteer

దిశ, వెబ్ డెస్క్: గ్రామ/వార్డు వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వలంటీర్ల జీతాలకు సంబంధించి రూ.33.64 కోట్లు విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల వలంటీర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..