మొగల్తూరు సబ్ రిజిస్ర్టార్ జీవన్‌బాబు అరెస్ట్

by Disha Web Desk 16 |
మొగల్తూరు సబ్ రిజిస్ర్టార్ జీవన్‌బాబు అరెస్ట్
X

దిశ వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్ర్టార్ జీవన్‌బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎసైన్డ్ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో జీవన్ బాబు అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారణ అయింది. అధికారుల ఫిర్యాదుతో జీవన్ బాబుపై సెక్షన్ 188, 409, 466 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.


Next Story

Most Viewed