- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖపట్నం > Visakha: ఆర్కే బీచ్‌లో వర్షం బీభత్సం... విరిగి పడ్డ గణేశ్ మండపం రేకులు
Visakha: ఆర్కే బీచ్‌లో వర్షం బీభత్సం... విరిగి పడ్డ గణేశ్ మండపం రేకులు
by Disha Web Desk 16 |

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వాన ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. దీంతో ఆర్కే బీచ్‌లో వినాయక మండపం రేకులు విరిగిపడ్డాయి. దీంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తలించారు.
కాగా ఇవాళ వినాయక చవిత కావడంతో ఆర్కే బీచ్‌లో గణేష్ మండపాన్ని అందంగా అలంకరించారు. అంతేకాదు గణేశుడి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు సైతం చేశారు. అయితే ఈ పూజల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో మండపం పైకప్పు రేకులు ఎగిరి చెల్లచెదురుగా పడ్డాయి.
Next Story