సాగు నీరు ఇవ్వలేదు.. కల్తీ మద్యం ఇచ్చారు: కేంద్రమంత్రి పెమ్మసాని ఫైర్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర పరిణామాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...

సాగు నీరు ఇవ్వలేదు.. కల్తీ మద్యం ఇచ్చారు: కేంద్రమంత్రి పెమ్మసాని ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర పరిణామాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)పై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Union Minister Pemmasani Chandrasekhar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత పాలనను గుర్తు చేస్తూ విమర్శలు కురిపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Ys Mohan Reddy) హాయంలో సాగు నీరు ఇవ్వలేదు గానీ కల్తీ మద్యం ఇచ్చారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Union Minsiter Pemmasani Chandrasekhar) విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో ఒక్క పంటకాల్వలోనూ తట్టెడు మట్టి తీయలేదన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకు తరలించారని చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలన అంతా రౌడీయిజమేనని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుర్తు చేశారు.

Next Story