- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Govt: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం(AP Govt:) కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్(CS Nirab Kumar Prasad) ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖ కార్యదర్శిగా రొనాల్డ్ రాస్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కే.కన్నబాబుకు అదనపు బాధ్యతలు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా బి.అనిల్ కుమార్ రెడ్డి, కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడు, వ్యవసాయ, సహకార డిప్యూటీ సెక్రటరీగా డి.హరితను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Next Story