Ap News: ఐపీఎస్ అధికారి గరకపాటి బిందుమాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

by srinivas |
Ap News: ఐపీఎస్ అధికారి గరకపాటి బిందుమాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
X

దిశ,వెబ్ డెస్క్: ఐపీఎస్ అధికారి గరకపాటి బిందుమాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీగా ఆయన పని చేశారు. అయితే ఘర్షణలు చోటు చేసుకోవడంతో బిందు మాధవ్‌పై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో ఎన్నికల సంఘానికి ఆయన వివరణ ఇచ్చారు. దీంతో ఏకీభవించిన ఎన్నికల సంఘం బిందుమాధవ్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.

Advertisement

Next Story

Most Viewed