Breaking: టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కారు బోల్తా

by srinivas |
Breaking: టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కారు బోల్తా
X

దిశ, వెబ్ డెస్క్: అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కారు బోల్తా పడింది. అద్దంకి నుంచి ఆయన హైదరాబాద్ వెళ్తుండగా సూర్యాపేట వద్ద ఈ ఘటన జరిగింది. కారులో సేఫ్టీ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. అయితే స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే గొట్టిపాటిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం గొట్టిపాటి రవి హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed