- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ap News: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు.. రిమాండ్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్(Borugadda Anil)పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan)పై అసభ్య వ్యాఖ్యలు చేశారని మే 13న శ్రీకాకుళం జిల్లా గార పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎంపీటీసీ గోర సురేష్(Former MPTC Gora Suresh) ఫిర్యాదు చేశారు. దీంతో అనిల్‌పై ఐపీసీ సెక్షన్లు 504, 506, 509 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీకాకుళం జిల్లా కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో అనిల్‌కు జడ్జి నవంబర్ 5 వరకు రిమాండ్ విధించారు. ఈ మేరకు అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Advertisement
Next Story