- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్రంలో మరో దారుణం.. బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు (Rapes against women) జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు నిందితులకు ఎటువంటి కఠిన చర్యలు (Strict measures) తీసుకుంటున్నప్పటికీ మహిళలపై అగాయిత్యాలు తగ్గడం లేదు. తాజాగా ఏపీలో ఎన్టీఆర్ జిల్లా (NTR Distt)లోని కంచికచర్లలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని (B.Tech student)పై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. లైంగికదాడి (sexual assault) చేస్తున్న సమయంలోనే వీడియో తీసిన (Take a video) యువకుడు ఆ వీడియతో యువతిని బెదిరించడం (Threatening the young woman) ప్రారంభించాడు.
నిత్యం ఇవే వేధింపులకు గురి చేస్తుండటంతో తట్టుకోలేక యువతి తనపై జరిగిన అత్యాచారం, వేధింపుల గురించి తన తల్లిదండ్రుల (parents)కు చెప్పింది. దీంతో పోలీస్ స్టేషన్ (Police station) తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు (complaint) చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరించుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటుండడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.