సీఎం జగన్‌కు BIG షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

by Disha Web Desk 2 |
సీఎం జగన్‌కు BIG షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. అయితే, అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాజీనామాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story