- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Rain alert: రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్ష సూచన
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: పది రోజుల క్రితం దంచికొట్టిన భారీ వర్షాలు గత వారం రోజులుగా ఏపీ రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త చెప్పింది. రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా.. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.
Advertisement
Next Story