బైక్ నడిపిన మంత్రి సురేష్

by Disha Web |
బైక్ నడిపిన మంత్రి సురేష్
X

దిశ, ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో మంత్రి ఆదిమూలపు సురేష్ బైక్ నడిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 'హెల్మెట్ పెట్టుకోండి.. విలువైన ప్రాణాలను రక్షించుకోండి' అంటూ సందేశం ఇచ్చారు. "మీ కోసం మీ కుటుంబాలు ఎదురుచూస్తుంటాయి. కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని బైక్‌లు నడపాలి.' అని సూచించారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఎస్సై సైదులు, త్రిపురాంతకం మండల ప్రజా ప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..Next Story

Most Viewed