Nara lokesh డబ్బులిస్తుంటే వదన్న బజ్జీల బండి బాబాయ్ (వీడియో)

by Disha Web Desk 2 |
Nara lokesh డబ్బులిస్తుంటే వదన్న బజ్జీల బండి బాబాయ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇటీవల నారా లోకేష్ తిరుపతి పర్యటనకు వెళ్లారు. అక్కడ ఓ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఓ బజ్జీల బండి వద్ద ఆగి బజ్జీలు టేస్ట్ చేశాడు. అనంతరం ఆయన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే అని, అప్పుడు సమస్యలు అన్నీ పరిష్కరించుకుందామని భరోసా ఇచ్చారు. చివరగా అక్కడి నుంచి వెళ్లేముందు తిన్న బజ్జీలకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయగా.. బండి బండి యజమాని నిరాకరించారు. అయినా బలవంతంగా లోకేష్ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE

Varla Ramaiah: ఎస్పీగా రిషాంత్ రెడ్డి అనర్హుడు


Next Story

Most Viewed