ఎన్నికల సిత్రాలు! ఆటో డైవర్‌గా మారిన మంత్రి!

by Ramesh N |
ఎన్నికల సిత్రాలు! ఆటో డైవర్‌గా మారిన మంత్రి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీ రాజకీయాలు జోరు అందుకున్నాయి. రాజకీయ నేతలు ప్రజలను ఆకట్టుకునేందుకు ఒకరు ఆటో డ్రైవర్‌గా మారితే.. మరోకరు బుల్లెట్ బండిపై విధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇవాళ గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని ఆటో డ్రైవ‌ర్ల‌తో ఆత్మీయ స‌మావేశాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా విడుదల రజిని ఆటో డ్రైవర్‌గా మారారు. కొద్ది దూరం ఆటో నడిపి ఆటో డ్రైవర్లలో జోష్ నింపారు.

Next Story