- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
బ్రేకింగ్: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఏకే సింఘాల్‌ను నియమించింది. కాగా, ప్రస్తుతం దేవాదాయశాఖ కమిషనర్‌గా ఉన్న సింఘాల్‌కు గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల సంఘం వినతితో సీనియర్ ఐఏఎస్ సిసోడియాపై ఏపీ సర్కార్ వేటు వేసినట్లు తెలుస్తోంది.
Next Story