మంత్రి జయరామ్‌ను అడ్డుకున్న స్థానికులు..

by Disha Web Desk 4 |
మంత్రి జయరామ్‌ను అడ్డుకున్న స్థానికులు..
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లా హత్తిబెళగల్‌లో రోడ్లు అధ్వాన్న పరిస్థితికి చేరుకున్నాయి. అసలు బయటకు రావాలంటేనే బయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి జయరామ్‌ అక్కడ పరిస్థితులను చూసేందుకు వెళ్లారు. కానీ, అక్కడ స్థానికులు మంత్రిపై తీవ్ర ఆందోళనకు దాగారు. అమ్మ ఒడి నగదు ఇవ్వకపోయిన పర్వాలేదు కానీ, ముందు రోడ్డు వేయించాలని మంత్రిని స్థానికులు నిలదీశారు. అసలు ఇంటి ఆవణలోకి కూడా మంత్రిని రానివ్వకుండా గడప గడపకూ అడ్డుకున్నారు అక్కడ స్థానికులు.



Next Story

Most Viewed