జగన్ వేయించిన రోడ్డును చూస్తే నవ్వు'తారు'.. టీడీపీ సెటైర్స్

by Disha Web |
జగన్ వేయించిన రోడ్డును చూస్తే నవ్వుతారు.. టీడీపీ సెటైర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జగన్ సర్కార్ వేసిన రోడ్లపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ.. ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా.. తెలుగు దేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు. అందులో.. ''అయ్యయ్యో వద్దమ్మా.. అది బ్లాక్ కేక్ అనుకొని పీకుతున్నారేమో! అది గిరిజన బిడ్డల ప్రయాణ సౌకర్యం కోసం ఏజెన్సీ ప్రాంతమైన డుంబ్రిగూడ మండలం సువ్వలో జగన్ రెడ్డి వేసిన నాణ్యమైన తారు రోడ్డు. దీనిని జగన్ రెడ్డి కనిపెట్టిన రివర్స్ టెక్నాలజీలో నిర్మించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పార్టు పార్టులుగా రోడ్డుని పీక్కుపోవచ్చు.'' అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీనిపై వైసీపీ శ్రేణులు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed