ఏపీలో అత్యధికంగా ఉష్ణోగ్రత్తలు నమోదయ్యేది ఇక్కడే!

by Disha Web |
ఏపీలో అత్యధికంగా ఉష్ణోగ్రత్తలు నమోదయ్యేది ఇక్కడే!
X

దిశ, వెబ్ డెస్క్: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. తెలంగాణలో సింగరేణి గుర్తుకొస్తుంది. అదే ఏపీలో అయితే ప్రత్యేకంగా ఓ ఊరు పేరు గుర్తుకొస్తది. ఆ గ్రామంలో అత్యధికంగా ఉష్ణోగ్రత్తలు నమోదవుతాయి. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత్తలు నమోదవుతుంటాయి. అక్కడ వర్షా కాలంలోనూ ఎండలు కొడుతుంటాయి. ఇతర ప్రాంతాలకు చెందినవారు ఆ విలేజ్ లో ఒక్క గంటసేపు గడపాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎండల ఉష్ణోగ్రత్తలను కొలిచేందుకు ఈ గ్రామంలో నమోదవుతున్న ఉష్ణోగ్రత్తలను లెక్కలోకి తీసుకుంటారు. ఈ విలేజ్ లో ప్రత్యేకంగా వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రత్తలను లెక్కిస్తుంటారంట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో అధిక ఉష్ణోగ్రత్తలు నమోదు కావడానికి అనేక కారణాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతుంటారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed