- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
by Jakkula Mamatha |

X
దిశ, ఇంకొల్లు: జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. గుంటూరు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొణికి రోడ్డులోని రవి ఫంక్షన్ హాలు పక్కన లభ్యమైంది. సుమారు 50 సంవత్సరాల వ్యక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. తెల్లగా మాసిన గడ్డం, బులుగు రంగు నిలువు గడుల నిక్కరు, తెలుపు, నలుపు, ఆకుపచ్చ రంగులు కలిగిన గడుల చొక్కా ధరించి ఉన్నాడు. వివరాలు తెలిస్తే ఇంకొల్లు ఎస్.ఐ 9121102148 నంబరుకు సంప్రదించాలని ఎస్సై సురేష్ కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Next Story