- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Nallajarla: నారా లోకేశ్‌పై కేసు నమోదు.. సెక్షన్లు ఇవే..!
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేపథ్యంలో ఫ్లెక్సీ వార్ జరిగింది. ఈ ఘటనలో పోలీసులు నారా లోకేశ్‌పై ఐసీపీ 327, 506, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో టీడీపీ నల్లజర్ల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. యువగళం పాదయాత్రను వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని, వారిపై కేసులు పెట్టకుండా లోకేశ్ పై కేసులు నమోదు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story