- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చంద్రబాబుకు డీహైడ్రేషన్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

X
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు 31 రోజులుగా ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అయితే 4 రోజులుగా జైల్లో ఉక్కపోత పోస్తోంది. దీంతో చంద్రబాబు తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. దీని వల్ల ఆయన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు జైలు వైద్యులకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అటు ములాఖత్ సమయంలో కుటుంబసభ్యులకు చంద్రబాబు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జైల్లో సౌకర్యాలపై ముందు నుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురవడంతో ఆయన ఆరోగ్యం పట్ల మరింతగా ఆందోళన చెందుతున్నారు.
Next Story