- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
Pileru: మసీదుల అభివృద్ధికి ఎంపీ మిథున్ రెడ్డి నిధులు
by Disha Web Desk 16 |

X
దిశ, పీలేరు: ఎంపీ లాడ్స్ నుంచి పీలేరు నియోజకర్గం వాల్మీకిపురంలో 9 మసీదుల అభివృద్ధికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రూ. 37 లక్షలు మంజూరు చేశారు. పలు మసీదులను సందర్శించి ఆయా మసీదుల ముతవల్లిలకు చెక్ లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ఇబ్బాల్ అహమద్, ఏపీ ఎం డి సి డైరెక్టర్ హరీష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ కలీం, పరిశీలకుడు సహదేవ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.
Next Story