- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala:శ్రీవారిని దర్శించుకున్న ఎక్సైజ్‌శాఖ మంత్రి
by Jakkula Mamatha |
X
దిశ,తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీసమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో కొల్లు రవీంద్రకు వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రం తో సత్కరించారు. ఆలయం వెలుపల కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి తిరుప్పావడ సేవలో దర్శించుకోవడం జరిగిందన్నారు. తిరుప్పావడ సేవలో స్వామి వారు అత్యంత శక్తివంతంగా కనిపించారని , రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తిని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమలలో అన్ని విధాలా సమర్పులు జరుగుతున్నాయని.. తిరుమలలో జరగరాని అపచారాలు జరిగాయని తెలిపారు.
Advertisement
Next Story