- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
Devathoti Nagaraju: అడ్డొస్తే తొక్కి పడేస్తాం...
by Disha Web |

X
దిశ, తిరుపతి: నారా లోకేశ్ పాదయాత్రకు అడ్డొస్తే తొక్కి పడేస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు హెచ్చరించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లిలో కొనసాగింది. ఈ దేవతోటి నాగరాజు మాట్లాడుతూ లోకేష్ యువగళం పాదయాత్ర పది రోజులు పూర్తికాగానే వైసీపీ నేతలకు అధికారం కోల్పోయామనే నిర్ణయానికి వచ్చి కార్యకర్తలపై అడ్డదిడ్డంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రజలకు భవిష్యత్తుపై భరోసా కల్పిస్తోందన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లోకేష్ సువర్ణ అక్షరాలతో నిలిచిపోతారని పేర్కొన్నారు. వైసీపీ నేతల అడ్డగోలు మాటలకు, అరాచకాలకు, విధ్వంసకర విధానాలకు, హత్యా రాజకీయాలకు యువగళం పాదయాత్ర అడ్డుకట్ట వేస్తుందని దేవతోటి నాగరాజు తెలిపారు.
Next Story